శంభో శంకరా . . . శివనామ స్మరణతో మారు మ్రోగిన ఆలయాలు.
. . . భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు . . . ఘనంగా శివపార్వతుల కళ్యాణం . . . ఆలయాల ముస్తాబు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శంభో శంకరా. . . ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణ తో ఆలయాలు హోరెత్తాయి. ఆదివారం ఉదయం నుంచే శివాలయాల్లో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనల కోసం భక్తులు బారులు తీరారు. శివలింగానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు,...