డిచ్ పల్లికి పోతామా.. పోమా..
సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది 5 న జాబితా ఆగడంతో సందేహాలు నేడు ప్రకటన : ఎస్ ఈ నిజామాబాద్, బతుకమ్మ: ఐదవ తేదీన జాబితా వెలువడకపోవడంతో డిచ్ పల్లి డివిజన్ కు పోతామా... లేదా అనే సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది ఉన్నారు. డిచ్ పల్లి డివిజన్ కు కావాల్సిన ఉద్యోగుల కేటాయింపు నిమిత్తం ఆదివారం (5 వ తేది) వెలువరించాల్సిన జాబితా రాకపోవడంతో ఆప్షన్స్ ఇచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ప్రకటిస్తారా .. లేదా ..? అని, తమ సంఘ నాయకులకు ఫోన్లు...