ఉత్తమ ఏపీవోగా శకుంతల

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ఉపాధి హామీ పథకం ఏపీఓగా పనిచేస్తున్న శకుంతల కు శుక్రవారం ఉత్తమ ఏపీవో గా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీంతో మోర్తాడ్, ముప్కల్ మండలాల్లో క్షేత్ర సహాయకులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.