షహిద్ భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలి

  . . . పీడీఎస్ యు ప్రధాన కార్యదర్శి మున్నా   ఇందల్ వాయి, బతుకమ్మ :   అతి చిన్న వయసులో దేశం కోసం ఉరితాడునే ముద్దాడిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను నేటి విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని పీడీఎస్ యు ప్రధాన కార్యదర్శి మున్నా తెలిపారు. ఇందల్ వాయి గ్రామంలో షహీద్ భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. షహిద్ భగత్ సింగ్,...