నిఘా కళ్లపై నిర్లక్ష్యపు నీడలు
పర్యవేక్షణలో నిర్లక్ష్యం బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో సీసీ కెమెరాల నిర్వహణ గాలికి వదిలేయడంతో అస్తవ్యస్తంగా మారాయి. పట్టణంలో దొంగతనాలు, వాహన చోరీల నిందితులు కేసులు చేదించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అధికారులకు సవాల్గా మారింది. పట్టణంలో గతంలో సిఐగా పని చేసిన మహేష్ గౌడ్ సీసీ కెమెరా ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తుల దాతల సహకారంతో 115 సీసీ కెమెరాలు పట్టణంలో పలు కాలోనిలలో ప్రధాన రహదారిలో సీసీ కెమెరా లను...