ఇందూర్ వ్యవసాయంపై నీలినీడలు

నిజాంసాగర్ వెలవెల శ్రీరాంసాగర్ కు జలకళ సగం వర్షాకాలం పూర్తయినా పడని సగటు వర్షపాతం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యవసాయ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలల సమయం గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. దానితో సాగు ఎలా అనే సందేహం రైతులలో వ్యక్తమౌతుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. ఎండకాలంలో వ్యవసాయ పంప్ సెట్లపై ఆధారపడి పంటలు...