విజయ డెయిరీలో షాడో ఎండీ

. అవుట్ సోర్సింగ్ పై వచ్చిన ఆంధ్ర పీఏదే అధికారం . ఆయనదే పెత్తనమంతా.. . పీఎస్ నియామకం తర్వాత పీఏ ఎందుకు  . విజయ డెయిరీలో జీఎంల మండిపాటు హైదరాబాద్, బతుకమ్మ:  ఆంధ్ర, తెలంగాణా విడిపోయినా విజయ డెయిరీలో మాత్రం పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ప్రతిపాదికన నియామకమైన ఉద్యోగి(పీఏ) ఒకరు జనరల్ మేనేజర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే స్థాయికి ఎదిగారు. షాడో ఎండీగా చలామణి అవుతూ సంస్థను శాసిస్తున్నాడు. హైదరాబాద్ లోని విజయ డెయిరీ ప్రధాన...