ఇఫ్తార్ విందులో పాల్గొన్న షబ్జీర్ అలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఖిల్లా రోడ్ లో గల ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్లో షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యలో శనివారం రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లీంలకు నిత్యావసర సరుకులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అంతకు ముందు నిజామాబాద్ పట్టణంలోని పలు ఈద్గాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సందర్శించారు. రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా ఈద్గాల వద్ద వసతులను,...