షబ్బీర్ వర్సెస్ ధన్ పాల్

అర్బన్ పై ఆధిపత్యం కోసం ఆరాటం ఎత్తుకుపై ఎత్తు వేస్తున్న ఇద్దరు నాయకులు అమృత్ పై హైదరాబాద్ లో షబ్బీర్ సమీక్ష  షబ్బీర్ పర్యటనకు ముందే బల్ధియా అధికారులతో ధన్ పాల్ సమీక్ష బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ సలహాదారు పోటీపడుతున్నారు. షబ్బీర్ ఆలీకి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన నాటి నుంచి ఆయన అర్బన్ పై నజర్ వేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని చెప్పాలి. ఆ రోజు...