కాంగ్రెస్ భవన్ లో షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నూడ చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో శనివారం షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నందు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ కి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఊర్డు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా తాహెర్ బిన్...