షబ్బీర్ అలీ వర్సేస్ చంద్ర శేఖర్
. . . కామారెడ్డి కాంగ్రెస్ లో ముసలం . . . పార్టీ క్రమ శిక్షణ కమిటీ కి కామారెడ్డి నేతల పరస్పర ఫిర్యాదు . . . గడ్డం చంద్రశేఖర్ కు షోకాజ్ నోటిసులు జారీ చేసిన డిఎసీ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ, పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం...