అమృత్ పథకం అమలు పై షబ్బీర్ అలీ సమీక్ష

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలు పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు,...