జిల్లా అభివృద్ధికి షబ్బీర్ అలీ నిరంతరం కృషి

కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో  తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలన భవనంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ ఎన్ ఎస్ యు...