ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి షబ్బీర్ ఆలీ దీపావళి వేడుకలు

    భిక్కనూరు, బతుకమ్మ :   కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దుంపల మణెమ్మ, మెతుకు మీనా నూతన ఇందిరమ్మ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న దుంపల మణెమ్మ, మెతుకు మీనా కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో...