Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 1:12 pm Posted by : ramakrishna

నూతన వధూవరులను ఆశీర్వదించిన షబ్బీర్ అలీ

హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ లోని జీఎంఆర్ అరేనా లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుని కుమార్తె వివాహానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులున్నారు.

Shabbir Ali blessed the newlyweds