బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 హైవేపై ఆటో అదుపు తప్పి ఆటోలో ఉన్న సంచులు రోడ్డు మధ్యలో పడిపోవడంతో అటు గా వెళ్తున్న భిక్కనూరు పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్ ఇబ్బంది పడడం చూసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు పోలిసే కూలీగా మారాడు. ఇలాంటి పోలీసులు సమాజానికి అవసరమని శభాష్ పోలీస్ అని మండల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.