పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరం
శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దు జిల్లా జడ్జి కుంచాల సునీత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు.. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల అన్నారు. నగరంలోని పోలిస్ పరేడ్ మైదానంలో గురువారం మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు....