మహిళా ఉద్యోగినిలపై లైంగిక వేధింపులు?
జిజిహెచ్ లో తాత్కాలిక ఉద్యోగుల తీరు ఉన్నతాధికారి పిఎ అంటూ దారుణానికి ఓడిగట్టిన గనులు అధికారి దృష్టికి వెళ్లిన తొక్కి పెట్టిన వైనం ఓ మహిళ ఉద్యోగినికి అబార్షన్ కు సూచించిన అధికారులు? నిజామాబాద్, బతుకమ్మ : వారిద్దరూ పేషంట్ కేర్ విభాగం కింద తాత్కాలిక ఉద్యోగం పొందిన వారు. రోగులను స్ట్రైచర్ల ద్వారా వార్డులకు తీసుకువెళ్లడం తీసుకురావడం వారి విధులు. కానీ అనూహ్యంగా ఓ అధికారునికి పీఏ గా మారిపోయారు. తధానంతరం వారు చేసిన వేధింపులు అంతా ఇంకా కాదు. ఏకంగా నలుగురు...