పోచంపాడ్ గురుకులం లో లైంగిక వేధింపులు

  . . . విద్యార్థినిని వేధించిన ఎలక్ట్రీషియన్   . . . ఫిర్యాదు చేసిన పట్టించుకోని గురుకుల అధికారులు   . . . ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు లేఖతో వెలుగులోకి   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంఘటన మెండోర మండలం పోచంపాడు బాలికల గురుకులం లో జరిగింది. గురుకులంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇటీవల స్నానాల గదికి వెళ్లగా అక్కడ...