సెక్స్ వృత్తిని ఈ తరంతో వదిలిపోవాలి
. . . భవిష్యత్తు తరాలకు పునరావృతం కాకుండా చూడాలి . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సెక్స్ వృత్తిని తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్నా ఈ తరంతో వదిలి భవిష్యత్తు తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారిని డి.పద్మ అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల...