లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ: ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ సెట్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ తోపాటు ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. రాజంపేటకు చెందిన రవీందర్ ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ కు చెందిన మహిళలకు లింగనిర్ధారణ చేస్తూ రవీందర్...