​సిర్నాపల్లి ఇండియన్ బ్యాంక్‌లో తీవ్ర నగదు కొరత

  . . . ఖాతాదారుల అవస్థలు   ఇందల్ వాయి, బతుకమ్మ :   మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ శాఖలో గత నెల రోజులుగా తీవ్ర నగదు కొరత ఏర్పడటంతో స్థానిక, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు సంబంధించిన డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినప్పటికీ, బ్యాంకుకు వస్తే నగదు లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​దూర ప్రాంతాల నుండి రూపాయి ఖర్చు చేసుకొని...