Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 8:31 pm Posted by : ramakrishna

పేకాడుతున్న పలువురి అరెస్ట్

బతుకమ్మ బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 బైక్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు రమేష్, శ్రీధర్, గౌరీ పాల్గొన్నారు.