భారీ వెంచర్ లో భాగోతాలెన్నో..

-      ప్రభుత్వ భూములను మింగిన ‘రివర్ ఎడ్జ్’ -      వెంచర్ లోని 10శాతం భూమి ప్రభుత్వానిదే.. -      ఎండోమెంట్ భూముల్లో ప్లాట్లు.. విక్రయం -      పరేషాన్ లో కొనుగోలుదారులు నిజామాబాద్, బతుకమ్మ: నగరానికి ఆనుకుని వెలిసిన రివర్ ఎడ్జ్ వెంచర్ భాగోతాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా చేసి విక్రయించిన రియల్టర్లు తేలు కుట్టిన దొంగల్లా బయటికి రావడం లేదు. మరో వైపు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన చెందుతున్నారు....