ఏడేళ్ల బాలికను వివస్త్రను చేసిన ఒకరికి ఏడేళ్ల కఠిన జైలుశిక్ష

  . . . పోక్సో చట్ట ప్రకారం మరో ఐదేల్ల కారాగారం   . . . బాలికకు రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లింపునకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు సిపార్సు   . . . నిజామాబాద్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ధర్మవరపు వరూధిని తీర్పు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   ఒక ఏడేళ్ల బాలికను వివస్త్రను చేయడం ఆ పై లైంగిక దాడి చేసిన బింగి అంకుష్ కు ఏడు, ఐదు...