ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ లు, బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామశివారులో 10వ నెంబర్ కెనాల్ పక్కన కొందరు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై తమ సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో పేకాట...