ఏడుగురికి ఏడాది సాధారణ జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఏడుగురికి ఏడాది సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ప్రిన్స్ పాల్ జూనియర్ సివిల్ జడ్జి )ఖుష్భూ ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు వెలువరించారు.వివరాలు.. నిజామాబాద్ నగరంలోని ద్వారాక నగర్ కు చెందిన ఖాజా భీ కొడుకు సాధిక్, షేక్ హాజీ దగ్గర తన గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకు కుదువ పెట్టాడు.7 ఫిబ్రవరి, 2015 న రాత్రి పది గంటలకు హాజీ దగ్గరకు వెళ్లి...