రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ ల బదిలీలు

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న తరుణ్ జోషిని ప్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించారు. అయితే ఇక్కడ పని చేస్తున్న సుధీర్ బాబు ఈ నెలాఖారున పదవి విరమణ పొందనున్నారు. విజిలెన్స్ డీజీగా ఉన్న శిఖ గోయల్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరిగా బదిలీ చేశారు. పోలీసు పర్సనల్ అడిషనల్ డీజీగా ఉన్న దేవేంద్ర...