మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
. . . పాత కక్ష్య లతో మేన మామ ను హత్య చేసిన అల్లుడు . . . స్నేహితులతో కలిసి దారి కాచి కారుతో ఢీ కొట్టి, కత్తులతో నరికి హత్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రాష్ట్రంలో సంచలనం రేపిన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసును పోలీసులు చేధించారు. ఎంపీపీ ని హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సూత్రదారి ద్వారా మిగిలిన వారికి అరెస్ట్ చేసి అధికార...