ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి వేడుకలను శనివారం అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర దేవి ఎమ్మెల్సీ పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ కి పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిక్ష మహారాజ్, ఏఐబీఎస్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ నాయక్, ఎల్ హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గణేష్ నాయక్, ఏఐబీఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏఐబీఎస్ఎస్...