తేయూలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వర్సిటీ లోని స్థానిక కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసి ప్రొ. టి.యాదగిరి రావు,రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి రావు, ప్రిన్సిపల్ ప్రొ.ఆరతి ఇతర ఆచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్  గొప్పతనాన్ని కార్యక్రమ అతిథులు విద్యార్థులకు వివరించారు.బంజారాల సంస్కృతి...