సేవా లాల్ మహరాజ్ జయంతి వేడుకలు

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జగద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో హిమబిందువు, డిప్యూటీ ఎమ్మార్వో హేమలత, జుక్కల్ ప్రత్యేక అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.