అత్యాధునిక పరికరాలతో క్లినిక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం

చానుస్ స్కిన్, హెయిర్, లేజర్ క్లినిక్ ను  ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :హైదరాబాద్ నగరాలకు దీటుగా నిజామాబాదులో స్కిన్ అండ్ హెయిర్, లేజర్ క్లినిక్ ను ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం నగరంలోని ఖలీల్ వాడి లో గల పాత శీతల్ స్కానింగ్ సెంటర్ భవనంలో యాజమాన్యం నర్సింగ్, డాక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చానుస్ స్కిన్...