ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కేదురు

  . . . ఈసీ విధులలో జోక్యం చేసుకోలేమన్న హై కోర్టు ధర్మసనం . . . ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి రండి  వెబ్ డెస్క్, బతుకమ్మ:   తన నూతన పార్టీకి 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్‌ఎస్‌) పేరును కేటాయించాలంటూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పాత పార్టీ ని పోలి ఉండే 'టీఆర్ఎస్' అనే సంక్షిప్త నామం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని, ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన...