దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  . . . హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు   . . . ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం    వెబ్ డెస్క్, బతుకమ్మ :   పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు విధించిన అనర్హతపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ప్రకటించిన అనర్హత తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దానం నాగేందర్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. అనర్హత పడిందని,...