కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో వరి కోతలు గత పది పదిహేను రోజుల నుండి రైతులు ప్రారంభించిన ఇంతవరకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనా వేషాలు లెక్కపెడుతుంది వెంటనే ప్రభుత్వం జిల్లాలో తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి కోత సీజన్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు...