కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వేసుకున్న పంటలు చేతులకు వచ్చాయని  కోతలకు రైతులు సిద్ధంగా ఉన్నారని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య అన్నారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.  కొన్ని ప్రాంతాలలో మొక్కజొన్న, సోయా రైతులు ఈ పంటలను అమ్ముకుందామన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను...