ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి చింతకుంటలో పాఠశాలలు, అంగన్వాడి కేంద్రం తనిఖీ   మోస్రా, బతుకమ్మ : విద్యార్ధి దశ ఎంతో కీలకమైనదని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు. గురువారం ఆయన మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని...