విద్యుత్ వినియోగదారుల సేవయే ఉద్యోగుల పరమావధి

సీజీఆర్ఎఫ్ 2 చైర్మన్ ఎరుకల నారాయణ   భీమ్ గల్, బతుకమ్మ : విద్యుత్ వినియోగధారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సేవయే పరమావదిగా విద్యుత్ ఉద్యోగులు పని చెయ్యాలని వినియోగధారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీ.జీ. ఆర్. ఎఫ్. 2) చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో భీమ్ గల్ సబ్ డివిజన్ పరిధి విద్యుత్ వినియోగధారుల ఫిర్యాదుల పరిష్కారా వేదిక కార్యక్రమంను నిర్వహించారు. సీ. జీ. ఆర్. ఎఫ్. 2 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...