సేవే మా పరమావధి
లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ చాకులింగం బాల్కొండ, బతుకమ్మ: లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో మంగళవారం ముప్కాల్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో, కిసాన్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులకు ఉపయుక్తమయ్యే శంకర నారాయణ డిక్షనరీస్ (నిఘంటువులు) గ్రంథాల్ని లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ లయన్ చాకు లింగం మాట్లాడుతూ లయన్స్...