అధికారి తీరుకు నిరసనగా సెర్ప్ ఉద్యోగుల చలో హైదరాబాద్

 . . రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సి ఆర్ డి రిటైర్డ్ అధికారి . . .  చర్య తీసుకోవాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ డిమాండ్, బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి :    సెర్ప్ ఉద్యోగులకు రెండున్నర దశాబ్దాలుగా హక్కుగా అందుతున్న ప్రయోజనాలను గత ఆరు నెలలుగా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న సీఆర్డీ లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారి సుబ్బారావు తీరుకు నిరసనగా బుధవారం సర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సెర్ప్ ఉద్యోగ...