రాజంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అదుపుతప్పిన బస్సు అక్కడికక్కడే ఇద్దరు మృతి రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు రాజంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండారం నుండి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్ర సమీపంలో బైక్ అర్టీసీ బస్ ఢీకొని బైక్ మీద ఉన్న నడిపి సిద్ధిరాములు(50) మనుమడు శేయంక్ (04) మృతి చెందారు....