నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు తీవ్రమైన నష్టం

  . . .  మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా,అజయ్ కుమార్ పాటిల్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తీవ్ర మూత్రపిండ గాయం అనేది కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో మూత్రపిండాల పనితీరు అకస్మాత్తుగా తగ్గిపోవడమేనని,  సమయానికి వైద్య సహాయం అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశముందని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా,అజయ్ కుమార్ పాటిల్ చ్చరించారు. నిజామాబాద్‌లో ని  మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు నెఫ్రాలజిస్ట్ డా. అజయ్ కుమార్ పాటిల్ మాట్లాడుతూ ముత్రపిండలకు సమయానికి వైద్య సహాయం అందించకపోతే ఇది...