గ్లోబల్ ఫౌండేషన్ పై సీరియస్

విచారణ చేపట్టిన పోలీస్ శాఖ అనేక మంది నిరుద్యోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు విద్యాశాఖ ఫిర్యాదుతో కేసుల నమోదు   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో అక్రమంగా నియమకాలు చేపట్టి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు గ్లోబల్ ఫౌండేషన్ పై విచారణ వేదిక సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఇతర సహాయకుల నియామకానికి సంబంధించి ఉచితంగానే నియమాకాలు చేపడతామని, తామే వేతనాలు చెల్లిస్తామని గ్లోబల్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు...