కారుణ్య నియామకాలతోనే సెర్ఫ్ సిబ్బందికి భరోసా
టీఎన్జీఓ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్ కమ్మర్ పల్లి, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం చెందిన సేర్ప్- ఐకెపి సిబ్బంది కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టీఎన్జీవోస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ అన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల అకాల మరణం చెందిన ఐకెపి సిసి రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి, జిల్లా ఐకెపి సిబ్బంది విరాళాల ద్వారా జమచేసిన రూ. 75000 నగదును టీఎన్జీవో కార్యదర్శి శేఖర్,...