సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

  . . . ప్రభుత్వానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార డిమాండ్ బతుకమ్మ, బిచ్కుంద  : తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలకు గుర్తింపుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆమె పేర్కొన్నారు. ఈ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి,తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ప్రజలకు తెలంగాణ చరిత్ర,విమోచన ఉద్యమం గురించి తెలియజేసేలా...