జగిత్యాల కోర్టు సంచలన తీర్పు

  . . . డ్రంకన్ డ్రైవ్ కేసులో బైక్ నడిపిన వ్యక్తికి 8 ఏళ్ల జైలు   . . . వాహన యజమానికి భారీ జరిమానా    జగిత్యాల, బతుకమ్మ :   జగిత్యాల జిల్లా మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి ఒక యువకుడి ప్రాణం తీసిన నవీన్ కుమార్‌కు జగిత్యాల జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి సి. రత్న పద్మావతి 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు...