నీట్ లీక్ కేసులో సంచలన పరిణామం
. . . కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వెబ్ డెస్క్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన...