సోనియా, రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు

డిల్లీ, బతుకమ్మ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈకేసులో వారు ఇద్దరు నేరానికి పాల్పడటమే కాకుండా  రూ.142 కోట్లు లబ్ధి పొందారని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు.