సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..
. . . యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు..! హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను బదిలీ చేయడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ బదిలీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సజ్జనార్‌ను ఉద్దేశించి ‘యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సహోద్యోగిపై ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తున్నప్పటికీ, ఇదే...